An article about toxic chemicals and fertilizers by Mr.Lokesh Goud Dabbi (ekalavya organic farming student)
My YouTube video link : Click here...
A story of chemicals and fertilizers
*50 లక్షల కోట్లు రూపాయలకు పైగా ప్రతి సంవత్సరం కెమికల్ ఫెర్టిలైజర్స్ పురుగుమందులకు అగ్రికల్చర్ పనిముట్ల కొనుగోలుకే మంట కలిసి పోతున్నఎు.
*7 లక్షల కోట్ల రూపాయలు హాస్పిటల్స్ క మన జాతి సంపద హరించి పోతుంది. అనగా దాదాపుగా 60 లక్షల కోట్లు అంటే ఇండియన్ బడ్జెట్ కంటే 5 రేట్లు ఎక్కువ క్రిమిసంహారక మందుల కొనుగోలు కోసం 50 లక్షల కోట్లుకు పైన ఖర్చు పెడుతున్నారో అందులో ప్రభుత్వం 1 లక్ష 50 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది.ఆ సబ్సిడీని ప్రభుత్వం టాక్సెస్ రూపంలో వాసులు చేస్తుంది. మనం కట్టే టాక్సెస్ (అభివృద్ధి కార్యక్రమాల కోసం) లో 1 లక్ష 20 వేల కోట్ల రూపాయలు యూరియా , డి.ఏ.పి , పెస్టిసైడ్స్ కు చెందిన వందలాది కంపెనీస్ గత 40 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నాయి.అమెరికా ఐరోపా కు చెందిన వందలాది కంపెనీస్ వ్యాపారం మన దేశంలో చేస్తున్నాయి.అమెరికన్ కంపెనీ 'యూనియన్ కార్బైడ్' ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ భోపాల్.' 40 మెట్రిక్ టాన్స్ విషవాయువులు విడుదల అయినవి.(మిథైల్ ఇసో సైనేట్)
*1984 డిసెంబర్ 3 రోజు కేవలం గంటలో ౩వేల మంది చనిపోయారు.
ఒక లక్ష మంది వికలాంగులయ్యారు.
1) యూనియన్ కార్బైడ్
2) బాయెర్
3) పార్క్ డేవిస్
అనునవి అమెరికా కు చెందిన ఫెర్టిలైజర్స్ కంపెనీస్.
కెమికల్స్ తయారు చేయాలంటే ఒక కెమికల్ అవసరం అవుతుంది. అదే "నాప్తా". ఇది ఇండియా లో దొరకదు. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కెమికల్ పెట్రోలియం ఉపకారకాలు. ఇండియాలో పెట్రోల్ అధికంగా ఉత్పత్తి కాదు. ఏ దేశం లో ఉత్పత్తి అవుతుందో అక్కడి నుండి నప్తా ను దిగుమతి చేసుకోవాలి. ప్రతి సంవత్సరం 12 లక్షల కోట్లను మనం నాశనం చేస్తున్నాము.
* మధ్యప్రదేశ్ లో 6085.5 మెట్రిక్ టన్నుల విషం చేయబడుతుంది ఇది మొదటి స్థానం లో ఉంది
* హర్యానా 4500 మెట్రిక్ టన్నులు ఇది 2 వ స్థానం లో ఉంది.
* గుజరాత్ 3 వ స్థానం లో ఉంది. 4 వ స్థానం లో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ఉంది. అన్ని రాష్టాలను కలిపి మొత్తం 2 కోట్ల 90 వేల మెట్రిక్ టన్నుల కెమికల్స్ ప్రతి సంవత్సరం ఉపయోగిస్తున్నాం
*D.D.T- Dychloro Dyfinol Trychloro Ethane.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 56 దేశాల్లో రద్దు చేసారు రద్దు చేసి 20-25 సంవత్సరాలు అవుతుంది దీనిని తాయారు చేసిన కొనుగోలు చేసిన అది చట్టరీత్య నేరం దీనికి గాను 20 ఏళ్ళ జైలు శిక్ష.కానీ మన దేశంలో దీని ఉత్పత్తి ఇంకా జరుగుతూనే ఉంది.ఏది చాల బాధాకరం ఇదేకాకుండా ఇంకా వెయ్యికి పైగా క్రిమిసంహాకారాల ఉత్పత్తి జరుగుతుంది ఏది మన నవ భారత దుస్థితి.ఈ కాలంలో కెమికల్స్ లేనిదే వ్యవసాయం చేయలేము అన్న పరిస్థితి మన దేశంలో ఉంది.ఈ అపోహ నుంచి మనం బయటకు రావాలి సేంద్రియ వ్యవసాయం వలన కూడా అధిక దిగుబడులు పొందగలం అని నిరూపించాలి.
Post a Comment